Myanmar: మయన్మార్‌లో 25 మంది మృతి 4 d ago

మయన్మార్‌లో భూమి కంపించడంతో 25 మంది మృతి చెందారు. అదే విధంగా బ్యాంకాక్‌లో ఇద్దరు మరణించారు. భవనాలు కూలిపోవడంతో అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. మయన్మార్ రాజధాని నేపిడాలో అత్యవసర పరిస్థితి ప్రకటించి అంతర్జాతీయ సాయం కోరారు.